రాష్ట్ర చారిత్రాత్మక అవసరం కోసం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవ్వాలి .. అచ్చెన్నాయుడు

ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పాడు జగన్ , ఎన్నికల తరువాత మూడు రాజదానుల అంటున్నాడు ప్రాంతాల మధ్య,మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు నీకు నాకు మధ్య తగాదాలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు జగన్జ గన్ ని ఎన్నికల్లో ఓడించడం కాదు.

రాజకీయ జీవితం నుండి బంగాళాఖాతంలో కల్పాల్సిన సమయం ఆసన్నమైంది అమరావతి సోదరీ మణులకు మాటిస్తున్నాను.

అమరావతిని కదిలిచడం,రాజధాని కాదు అని చెప్పే అధికారం జగన్,జగన్ తాత, ముత్తాతలకు లేదు వైసీపీ పార్టీలాగా గాలికి పుట్టిన పార్టీకాదు టీడీపీ ఈ రెండు సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్లు అవినీతి చేసాడు జగన్ 1953 నుండి ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేసాయి.

ఎంతో మంది ముఖ్యమంత్రి గా పని చేసారు.కానీ మొట్ట మొదటి సారి ఒక సైకో,మూర్కుడు ,దుర్మార్గుడు ముఖ్యమంత్రి కావడం .

5 కోట్ల ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం క్రూరమైన మైండ్ గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చారిత్రాత్మక అవసరం కోసం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవ్వాలి జగన్ సామాజిక న్యాయం అంటాడే గాని.

ఈ నాలుగేళ్లలో దళితులపై,ముస్లిం మైనార్టీలు,బడుగు బలహీన వర్గాలపై దాడులు,ఊచకోతలు దేశంలో మరెక్కడా.జరగలేదు అక్రమంగా నా లాంటి వారిపై కేసులు పెట్టావు.

బలహీన వర్గాలవారు మాట్లాడటానికి అర్హత లేదా.వివేకా హత్య కేసు పక్కదారి పట్టించడానికే.

వైజాగ్ లో కాపురం పెడుతున్నట్లు మాట్లాడాడు జగన్వై జాగ్ లో కాకపోతే ఆకాశంలోనో ,చంద్ర మండలంలో కాపురం పెట్టుకో.

కానీ రాజధాని అమరావతి మార్చడం నీతరం కాదు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంగా ఎన్నిక కా బడ్డ ముఖ్యమంత్రి ఆ.

కాదా.అని.

నాకు అనుమానం వస్తోంది.ప్రజా స్వామ్యం పై జగన్ కి నమ్మకం ఉందా.

అని నాకు అనుమానం వస్తోంది ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి అయితే .

రాజ్యాంగం పాటిస్తున్న ముఖ్యమంత్రి అయితే.ఇక ఇష్యు సుప్రీంకోర్టు లో ఉంటే.

నేను రాజధాని మారుస్తాను అని.ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి .

రాజకీయాలకు అనర్హుడు.