Chandrababu : సినీ ప్రముఖులను కూడా అవమానించారు అంటూ చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తాడేపల్లిగూడెంలో "జెండా" సభకు తెలుగుదేశం మరియు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి రెండు పార్టీలకు చెందిన పెద్దలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు( Pawan Kalyan, Chandrababu ) హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.వైసీపీ ( YCP )ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విభజనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని అన్నారు.ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చి.

అభివృద్ధి చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నాశనం చేసింది.వైయస్ జగన్( YS Jagan ) అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఎంతో నష్టపోయింది.

"""/" / ఇదే సమయంలో సినీ ప్రముఖులను సైతం ఈ ప్రభుత్వం శాసించే స్థాయికి వెళ్లిందని, సినీ టికెట్ల పేరుతో.

రాజమౌళి, చిరంజీవి అవమానించే స్టేజ్ కి వెళ్లారని దూయబట్టారు.నేను చాలా బాధపడ్డా.

జీవితంలో ఇలాంటివి జరగకూడదు అనుకున్నా.కానీ అవి జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.

వై నాట్ 175 కాదు.వై నాట్ డీఎస్సీ, జాబ్ క్యాలెండర్.

సమాధానం చెప్పు జగన్.పులివెందులలోనే జగన్ ను ఓడించాలి.

అతను ఒక బ్లఫ్ మాస్టర్.అని దుయబట్టారు.

ఇంకా అనేక విషయాలపై చంద్రబాబు.వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరిగింది.

వచ్చే ఎన్నికలలో కచ్చితంగా జనసేన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.

Wpt Global: Ein Klarer Guide Zu Kundensupport, Sicherheit Und Praxis Für Deutsche Spieler