నా మొదటి సంతకం డీఎస్సీ పైనే అంటూ చంద్రబాబు సంచలన ప్రకటన..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ( V )శుక్రవారం వేమూరులో "ప్రజాగళం( PrajaGalam )" నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఉపాధి లేక యువత వలస వెళ్తున్నారు.

రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాటాడారు.అమరావతి పూర్తయితే అందరికీ ఇక్కడే ఉపాధి దొరికేది.

ఉపాధి కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు.ఓటు వేసిన వారిని కాటు వేసే రకం జగన్.

( YS Jagan Mohan Reddy ).అని విమర్శించారు.

ఈ క్రమంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తానని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.

"""/" / అంతేకాకుండా మొదటి సంతకం డీఎస్సీ పైనే పెడతానని స్పష్టం చేశారు.

అందరికీ ఉండే ఉద్యోగాలు ఇస్తానని చెప్పుకొచ్చారు.జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.

పాతిక లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు.

మూడువేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు.కుటుంబ పెద్దగా.

యువత భవిష్యత్తు తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.ఏపీలో ఎన్నికలకు ఇంక నెలరోజులు మాత్రమే సమయం ఉంది.

దీంతో చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.గత మూడు రోజులు పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొనడం జరిగింది.

నేడు వేమూరు, రేపల్లె నియోజకవర్గం "ప్రజాగళం" సభలో నిర్వహించడం జరిగింది.

బెస్ట్ షాంపూ హ్యాక్.. ఇది ఫాలో అయ్యారంటే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది!!