సీఈసీ బృందాన్ని కలిసిన చంద్రబాబు, పవన్..!!

సీఈసీ బృందాన్ని కలిసిన చంద్రబాబు, పవన్!!

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఈసీ బృందాన్ని కలిశారు.

సీఈసీ బృందాన్ని కలిసిన చంద్రబాబు, పవన్!!

రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు, పవన్ తెలిపారు.

సీఈసీ బృందాన్ని కలిసిన చంద్రబాబు, పవన్!!

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.దొంగ ఓట్లపై సాక్ష్యాలతో ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

టీడీపీ, జనసేన నేతలపై సుమారు ఏడు వేల కేసులు పెట్టారని ఆరోపించారు.అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో వాలంటీర్, సచివాలయ వ్యవస్థను ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

విశ్వంభర సినిమాలో ఆ ఒక్క సాంగ్ ఖర్చు అన్ని రూ.కోట్లా.. ఈ లెక్కలు మీకు తెలుసా?

విశ్వంభర సినిమాలో ఆ ఒక్క సాంగ్ ఖర్చు అన్ని రూ.కోట్లా.. ఈ లెక్కలు మీకు తెలుసా?