ఛీ....మీరు పాలకులా అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్
TeluguStop.com
సత్తెనపల్లి లో కుమారుడి మృతితో తురకా గంగమ్మ కుటుంబానికి వచ్చిన ప్రభుత్వ పరిహారాన్ని మంత్రి అంబటి కాజెయ్యబోయిన ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు ట్వీట్ ఛీ.
మీరు పాలకులా అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ ఘటనపై పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ కు జతచేసిన చంద్రబాబు నాయుడు.
ఆ సంఘటన వల్లే నేను మతం మారాను.. హీరోయిన్ రెజీనా కామెంట్స్ వైరల్!