ఉంగుటూరు మండలం నాచుగుంటలో వైసీపీ కార్యకర్త, మహిళా రైతుకు చంద్రబాబు వరాలు
TeluguStop.com
ఏలూరు: ఉంగుటూరు మండలం నాచుగుంట లో వైసీపీ కార్యకర్త, మహిళా రైతుకు చంద్రబాబు వరాలు.
ధాన్యం తడిసి ముద్దయితే కనీసం మా సీఎం, మా ఎమ్మెల్యే రాలేదు.
ధాన్యం వెళ్లక పిల్లల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నామన్న వైసీపీ కార్యకర్త జువ్వలపల్లి పద్మావతి.
వైసీపీ కార్యకర్త పద్మావతి పిల్లల చదువులకు అయ్యే ఖర్చు 2.3 లక్షలు తాము ఇస్తామని భరోసా ఇచ్చిన చంద్రబాబు.
అక్కడికక్కడే 2.3 లక్షలు నగదు ఆమెకు స్వయంగా అందజేసిన చంద్రబాబు.
ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!