పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు..

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.

ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాదు నుంచి రాపూర్ కి చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు.ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారు స్వామివారిల వద్ద వేత పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు ఆలయ అధికారులు.

60 లోనూ కురులు నల్లగా మెరవాలంటే ఈ చిట్కాలను తప్పక ఫాలో అవ్వండి!