దురదృష్ట సంఘటనను రాజకీయ లబ్ధికి చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు..దాడిశెట్టి రాజా

దురదృష్ట సంఘటనను రాజకీయ లబ్ధికి చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు అభాగ్యులు ప్రాణాలు పోతే దిగజారి మాట్లాడుతున్నాడు ఇలాంటి సంఘటనలు ఎన్ని సార్లు జరిగిన బుద్ది రావడం లేదుప్రచార యావ ఈ ప్రమాదానికి కారణంచంద్రబాబు బుర్ర పాడైపోయింది, బుద్ధి లేదుజగన్ పాదయాత్రలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయ?.

ఒకటి కాదు.. ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నాం మమ్మల్ని ఆదరించండి..!