ఈవీఎంలను వ్యతిరేకించాలంటున్న హైటెక్ ముఖ్యమంత్రి !

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ( ఈవిఎమ్) లను వ్యతిరేకించాలని టీడీపీ ఎంపీల సమావేశంలో నిర్ణయించారు.

ఈ ఎంపీల సమావేశంలో .ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ .

ఈవీఎంలపై అనేక పార్టీల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఎన్నికల కమిషన్‌ ఒక రిఫరీ మాత్రమేనని ఆయన చెప్పారు.

వీవీప్యాట్‌ రశీదులు వంద శాతం లెక్కించేలా.ఒత్తిడి చేయాలని లేదా బ్యాలెట్‌ విధానానికి వెళ్లాలని చంద్రబాబు చెప్పారు.

ఈవిఎమ్ లపై కేంద్రం స్పందించడం లేదని ఆయన అన్నారు.