చంద్రబాబు వయసుకు తగ్గట్లుగా,ఆలోచనతో మాట్లాడటం లేదు-పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి

చంద్రబాబు వయసుకు తగ్గట్లుగా,ఆలోచనతో మాట్లాడటం లేదు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు మీటర్లు బిగుస్తే రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు పారదర్శకత కోసమే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తుంది ఈ నెలాఖరలోగా రైతుల పేరిట అకౌంట్లు ఒపెన్ చేసి అనుసంధానిస్తారు వంద శాతం కరెంటు బిల్లు మొత్తాన్ని రైతుల అకౌంట్ లో ప్రభుత్వం జమ చేస్తుంది రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్ బిల్లులు కడతారు మీటర్లు సక్సెస్ అయితే రైతులు తనకు ఒట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారు.

రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు చంద్రబాబు బాషను నేను మాట్లాడలేను చంద్రబాబు ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి 14 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా పని చేసిన చంద్రబాబు ఎక్కడా ప్రాజెక్టు కట్టలేదు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని నేను చెప్పలేదు.

ఫోన్లు ట్రాకింగ్ చేశారు.ఫోన్లు ట్యాపింగ్ చేయడమనేది క్రైం అనేది అందరికీ తెలుసు రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు శ్రీలంకకు ఇక్కడికీ పోలికే లేదు చంద్రబాబు మీడియాను వాడుకుని ప్రభుత్వంపై రాజకీయంగా బురదజల్లుతున్నారు.

వైరల్: ఇటువంటి సాహసం మీ వల్ల కానేకాదు సుమీ!