చంద్రబాబు ఇంటివరకు వచ్చేసిన కరోనా …!

చంద్రబాబు ఇంటివరకు వచ్చేసిన కరోనా …!

రోజురోజుకి దేశంలో కరోనా ఎలా విజృంభిస్తుందో లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు ఇంటివరకు వచ్చేసిన కరోనా …!

చిన్న, పెద్ద, బీద, బడుగు అని తేడా లేకుండా అందరికీ ఒకేలా చూసే కరోనా అదుపు చేయలేనంత స్థాయికి భారత్లో చేరుకుంటుంది.

చంద్రబాబు ఇంటివరకు వచ్చేసిన కరోనా …!

బయట ఎక్కడ ఎక్కువుగా గుంపులుగుంపులుగా తీరకపోయినా సరే చివరికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులకు కూడా సాగుతోంది ఈ మహమ్మారి.

ఇది ఇంతలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్ మెన్ ను కూడా కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది.

ఇదివరకే 70 సంవత్సరంలోకి అడుగు పెట్టిన చంద్రబాబుకు నిజంగా ఇది హాని కలిగించే విషయమే.

తన గన్ మెన్ ను కు కరోనా పాజిటివ్ గా రావడంతో తెలుగు దేశం పార్టీ వారు భయాందోళనకు గురవుతున్నారు.

ఇకపోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు.

ఇకపోతే ఇప్పుడు చంద్రబాబు గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో చంద్రబాబు కూడా కరోనా పరీక్షలు చేస్తారు అన్న అనుమానం కొనసాగుతోంది.

కాకపోతే చంద్రబాబుకు గన్ మెన్ గా పనిచేస్తున్న అతను హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో పాల్గొన్నారు.

అంతేకాకుండా అక్కడే ఓ కానిస్టేబుల్ కూడా కరోనా పాజిటివ్ గా వచ్చింది.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా తీవ్రంగా ఉండటంతో ఈ కానిస్టేబుల్ కూడా ప్రయాణాలప్పుడు సోకిందని తెలుస్తోంది.

కాకపోతే హైదరాబాదుకు విజయవాడకు ప్రయాణం చేసినప్పుడు తన గన్ మెన్ కు కూడా ఈ కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఇంటి గుమ్మం వరకు వచ్చిన కరోనా తో టీడీపీ శిబిరంలో కాస్త భయాందోళనలు మొదలయ్యాయి.

అధికార భాషగా ఇంగ్లీష్ .. ట్రంప్ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో ఇమ్మిగ్రేషన్ కోర్టులలో ఇబ్బందులు

అధికార భాషగా ఇంగ్లీష్ .. ట్రంప్ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో ఇమ్మిగ్రేషన్ కోర్టులలో ఇబ్బందులు