వైసీపీ తీరుపై చంద్రబాబు ఫైర్
TeluguStop.com
వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వైసీపీ టార్గెట్ గా రాష్ట్రానికి ఇదేం కర్మ అనే పేరుతో టీడీపీ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం సర్కార్ పై ధ్వజమెత్తారు.మూడున్నరేళ్ల కాలంగా రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.తమ పార్టీ నేతలు దాడులకు భయపడరన్న ఆయన.
ఎప్పుడు ఎన్నికలు అన్నా టీడీపీ సిద్ధంగా ఉందని వెల్లడించారు.టీడీపీ గెలవకపోతే రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లేనన్నారు.
జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా కుప్పంలో వైసీపీ గెలవదని చంద్రబాబు వ్యాఖ్యనించారు.
శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్.. 5 లక్షల సాయం చేసిన డైరెక్టర్ వైఫ్!