జేఎన్టీయూ పరీక్షల వాయిదాపై చంద్రబాబు ఫైర్

జేఎన్టీయూ పరీక్షల వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ముఖ్యమంత్రి పర్యటన కారణంగా పరీక్షలు వాయిదా వేస్తారా అని ప్రశ్నించారు.

పోయేకాలం దాపురించి, పిచ్చి పీక్స్ కు వెళ్లిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభిమానుల విన్నపాన్ని చరణ్ పట్టించుకుంటారా.. అలా చేస్తే గేమ్ ఛేంజర్ కు ప్లస్!