రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్..!

రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్!

కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు.

రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్!

ఈ మేరకు ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం.

రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్!

ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు టీడీపీ రిప్రజెంటేషన్ కు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా సమాధానం ఇచ్చారు.

వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో సుమారు 5 లక్షల 64 వేల ఓట్లను తొలగించామని చెప్పారు.

అలాగే ఓటర్ల జాబితా తప్పిదాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025