Perni Nani : చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశారు..: పేర్ని నాని

perni nani : చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశారు: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ), ఆయన కుమారుడు లోకేశ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani )తీవ్రంగా మండిపడ్డారు.

perni nani : చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశారు: పేర్ని నాని

చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశారని పేర్కొన్నారు.2024 లో కుర్చీలు ఎక్కడ మడతపెట్టాలో అక్కడ మడత పెడతారని చెప్పారు.

perni nani : చంద్రబాబు, లోకేశ్ కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశారు: పేర్ని నాని

మీరు ఊరూరు తిరిగి కుర్చీలు తెచ్చుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నారు.ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం జగన్( YS Jagan ) దేనని తెలిపారు.

మీ సభలు చూడండి. """/" / మా సభలు చూడండని వెల్లడించారు.

మీ ఖాళీ కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టుకోవాలో చూసుకోండని సూచించారు.గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తెలిపారు.

జగన్( YS Jagan ) గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు.

గజిని సీక్వెల్ గురించి మురుగదాస్ క్లారిటీ ఇదే.. ఈ సీక్వెల్ అలా ఉండబోతుందా?

గజిని సీక్వెల్ గురించి మురుగదాస్ క్లారిటీ ఇదే.. ఈ సీక్వెల్ అలా ఉండబోతుందా?