బాలకృష్ణపై చంద్రబాబు అసంతృప్తి.. కారణమిదేనా?

టీడీపీ వర్గాల్లో ఓ ఆసక్తికర విషయం చర్చ జరుగుతుంది.మొదట ఇది గాసిప్‌గా భావించినప్పటికీ, సన్నిహితులు చెప్పిన వివరాల ప్రకారం నందమూరి, నారా మధ్య కొన్ని విషయాల్లో తేడాలు వచ్చాయంటే.

ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న కమ్మ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలపై, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై బాలకృష్ణ చేసిన ప్రకటనపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే, ఏదైనా ట్వీట్‌ను విడుదల చేయడానికి లేదా బహిరంగ ప్రకటన చేయడానికి ముందు బాలకృష్ణ తనను సంప్రదించి ఉండాల్సిందని CBN అన్నట్లుగా సమాచారం.

ఈ ఇష్యూలో బాలకృష్ణ చేసిన ట్విట్‌పై బ్యాక్‌ఫైర్‌ జరగడంపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు.

ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ ఆంతరంగిక వ్యక్తి ఇలా టీడీపీ కీలక నేతలతో ఇలా అన్నట్లు సమాచారం, “చంద్రబాబు బాలకృష్ట విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు.

బాలకృష్ణ చేసే సామాజిక కార్యక్రమాల్లో సీబీఎన్ ఫోటో పెట్టకుండా ఉండడంపై నిరాశ చెందారు.

ఇటీవల తన హిందూపూర్ పర్యటనలో ఆరోగ్య వాహనంపై చంద్రబాబు ఫోటో పెట్టకపోవడంతో చంద్రబాబు.

బాలకృష్టపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రస్తుతం బాలకృష్ణపై హిందుపూర్‌లో నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌ నడుస్తుంది.

ప్రతి పక్షాలు అయన తప్పలను ఎత్తిచూపుతూ.దోషిగా చూపించాలనుకుంటున్నారు.

తన నియోజకవర్గంలో యాక్టీవ్‌గా ఉండాల్పిన బాలయ్య ఇలా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండడంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు.

"""/"/ తన సన్నిహిత వర్గంలో కూడా బాలకృష్ట ప్రాముఖ్యత కోల్పోతున్నాడని CBN ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ యూనివర్సిటి పేరు మార్పుకు సంబందించి బాలకృ‌ష్ట చాలా లేటుగా రియాక్ట్ అవడం.

అది తనను సంప్రదించకుండా ట్విట్ చేయడంపై CBN అసహనంతోఉన్నారు" అని తెలిపారు.ఏది ఏమైనప్పటికీ బాలకృష్ట వ్వవహారం చంద్రబాబుకు నచ్చడం లేదట.

అసెంబ్లీ సమావేశాలకు రాకుండా.పార్టీ వ్వవహారాలపై చురుకుగా లేకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. !