సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోప్రారంభమైన చందన దీక్షలు...
TeluguStop.com
ఈరోజు నుంచి డిసెంబర్ 29 వ తేదీ వరకు అప్పన్న భక్తులు చందన దీక్షలు చేపడతారు .
ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం ,విశాఖపట్నం ,విజయనగరం తో పాటు ఒడిస్సా భక్తులు కూడా చందన మాల లు ధరిస్తారు.
ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్నకు భక్తులు చందన మాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న సమక్షంలో మాల ధారణ నిర్వహించారు.
స్కిప్పింగ్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరు మాత్రం అస్సలు చేయకూడదు..!