తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురిసే ఛాన్స్..!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.దీంతో మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాలైన‌ ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయ‌ని వాతావ‌ర‌ణ హెచ్చ‌రిక కేంద్రం తెలిపింది.

అదేవిధంగా కోస్తాంధ్రతో పాటు కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 45 నుంచి 65 కి.

మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

వీడియో: ఇది ఎక్కడ బౌలింగ్ రా బాబు.. ఇట్లా చేతులు తిప్పుతున్నాడేంటి..