చైతన్యతో ప్రేమ కథ అలా మొదలైంది.. శోభిత రివీల్ చేసిన షాకింగ్ విషయాలివే!
TeluguStop.com
నాగచైతన్య శోభిత(Nag Chaitanya, Sobhita) ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ద్వారా ఈ జోడీ వార్తల్లో నిలిచారు.
పెళ్లి తర్వాత చైతన్య, శోభిత అన్యోన్యంగా ఉన్న సంగతి తెలిసిందే.చైతన్యతో లవ్ స్టోరీ గురించి శోభిత మాట్లాడుతూ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నేను చైతన్య సోషల్ మీడియా పేజ్ చూసిన సమయంలో చైతన్య నాతో పాటు మరో 70 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడని పేర్కొన్నారు.
ఆ తర్వాత నేను కూడా నాగచైతన్యను ఫాలో అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ తర్వాత మేమిద్దరం చాటింగ్ ను మొదలుపెట్టామని శోభిత తెలిపారు.
ముంబైకి టికెట్ బుక్ చేసుకుని వచ్చిన చైతన్యతో కలిసి నేను బ్రేక్ ఫాస్ట్ చేశానని ఆమె కామెంట్లు చేశారు.
అప్పటినుంచి మా డేటింగ్ మొదలైందని శోభిత చెప్పుకొచ్చారు.అయితే ఇదంతా చాలా నేచురల్ గా జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.
"""/" /
ఆ తర్వాత ఒకరి కుటుంబాలను మరొకరు కలుసుకున్నారని శోభిత వెల్లడించారు.
ఆ విధంగా తమ ప్రేమ మొదలైందని శోభిత(Sobhita) తెలిపారు.శోభిత చెప్పిన ఈ క్యూట్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.
చైతన్య శోభిత కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చైతన్య శోభిత(chaitanya Sobhita) జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
"""/" /
భవిష్యత్తులో అద్భుతమైన స్క్రిప్ట్ వస్తే చైతన్య శోభిత కలిసి కనిపించే అవకాశాలు సైతం ఉన్నాయని తెలుస్తోంది.
చైతన్య శోభిత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని రికార్డ్ లను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చైతన్య శోభిత రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.ఈ ఏడాది చైతన్య తండేల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.