చైతన్యతో నిశ్చితార్థం వల్ల మారిన శోభిత జాతకం.. ఆ లెక్క ప్రకారం నంబర్ టు ఈమేనా?
TeluguStop.com
శోభిత ధూళిపాళ్ల ( Sobhita Dhulipalla )మరికొన్ని రోజుల్లో అక్కినేని శోభిత కానున్నారనే సంగతి తెలిసిందే.
నాగచైతన్యతో నిశ్చితార్థం వల్ల శోభిత పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది.
అయితే శోభితకు పర్సనల్ లైఫ్ లో కూడా కలిసొస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే చైతన్యతో నిశ్చితార్థం వల్ల మారిన శోభిత జాతకం మారుమ్రోగింది.
అరుదైన ఘనతతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది.ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ ( Indian Popular Celebrity )జాబితాలో శోభిత చేరారు.
ఈ జాబితాలో షారుఖ్ ను బీట్ చేసి శోభిత నిలవడం కొసమెరుపు.ఈ జాబితాలో శోభిత టాప్2 స్థానంలో నిలవడం కొసమెరుపు.
ఈ జాబితాలో టాప్1 స్థానంలో శార్వరీ ఉన్నారు.ఇండియన్ మూవీ డేటాబేస్ తాజాగా పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ ను విడుదల చేసింది.
చాలామంది సెలబ్రిటీలను వెనక్కు నెట్టి రెండో స్థానంలో శోభిత నిలవడం సులువైన విషయం అయితే కాదు.
"""/" /
చైతన్యతో జరిగిన ఎంగేజ్మెంట్ ( Engagement )వల్లే శోభితకు ఈ ఘనత దక్కింది.
ఇప్పటివరకు శోభిత అంటే తెలియని వాళ్లు సైతం నాగచైతన్యతో నిశ్చితార్థం ద్వారా అందరికీ పరిచయమయ్యారు.
ఈ జాబితాలో ఐదో స్థానంలో జాన్వీ కపూర్ నిలిచారు.శోభిత టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు హాలీవుడ్ ప్రాజెక్ట్స్( Hollywood Projects ) లో నటిస్తూ సత్తా చాటుతున్నారు.
శోభిత నిశ్చితార్థం గురించి స్పందిస్తూ మన పరిచయం ఎలా మొదలైనా ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయని చెప్పుకొచ్చారు.
"""/" /
శోభితకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కే ఛాన్స్ అయితే ఉంది.
శోభిత ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ ల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
చైతన్య శోభిత కాంబోలో సినిమాలు రావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాగార్జున అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?