గొల్లపల్లి గణేశ్ను పరామర్శించిన స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న చందుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ క్రికెటర్ గొల్లపల్లి గణేశు స్పోర్ట్స్ క్లబ్ ఛైర్మన్ పరామర్శించారు.
గతంలో సీనియర్ క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్గా ఎంతగానో సేవలందించిన గణేశ్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
గణేశ్కు స్పోర్ట్స్ క్లబ్ అండగా ఉంటుందని, వైద్యానికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇది!