సెస్ కార్యాలయం మద్దిమల్ల 11 కె.వి ఫీడర్ ఛానల్ ను ప్రారంభించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా సెస్ కార్యాలయాన్ని గురువారం జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మండల సేస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ దివ్య, సెస్ సిబ్బంది, సర్పంచ్ వెంకట్ రెడ్డి,ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీలు, పందిర్ల నాగరాణి పరశురాం గౌడ్, అనసూయ నర్సింలు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మీసం రాజం, కొండ రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా వీర్నపల్లి మండల సబ్ స్టేషన్ లో మద్దిమల్ల 11 కెవి లైన్ ఫీడర్ ఛానల్ ను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వీర్నపల్లి సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, వీర్నపల్లి బీఆర్ఎస్ మండల ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచ్, మండల .
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర లెక్కలివే.. ఏ సినిమాకు ఎంతంటే?