కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు LTC మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు LTC సదుపాయాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ సౌకర్యాన్ని సెప్టెంబర్ 25, 2024లోగా వినియోగించుకోవచ్చు.ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ్ము కశ్మీర్, లద్దాఫ్, అండమాన్-నికోబార్ దీవులు పర్యటించవచ్చు , ఈశాన్య రాష్ట్రాల్లో చవచ్చు.

C కింద అర్హత గల ఉద్యోగులు రాను-పోను టికెట్ ఛార్జీలను తిరిగి పొందుతారు.

ఈ ఇంటి చిట్కాల‌తో మ‌ల‌బ‌ద్ధ‌కం మ‌టాష్‌..!