సినీ రంగంపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

సినీ రంగంపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.పైరసీని నియంత్రించేందుకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకురానుంది.

ఈ మేరకు చట్టాన్ని రూపొందించనుంది కేంద్రం.అనంతరం నిర్వహించే  పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

పుదీనాతో ఆశ్చర్యపోయే లాభాలు.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?