విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.ఈ మేరకు ఉద్యోగ, కార్మిక సంఘాలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని కేంద్రం తెలిపింది.
స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణయాన్ని పున: పరిశీలించే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది.