బాధితునికి సెల్ ఫోన్ అప్పగింత – ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రేమ్ దీప్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి రవి గత నెలలో సెల్ ఫోన్ పోయిందని ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా ఐఎంఈఐ నెంబర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేసి సెల్ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి తన నుంచి రికవరీ చేసి బాధితునికి శుక్రవారం పోలీస్స్టేషన్ లో అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్సై ప్రేమ్ దీప్( SI Prem Deep ) మాట్లాడుతూ ఎవరినైనా సెల్ ఫోన్ లు దొంగలించబడ్డ, ఎక్కడైనా పోగొట్టుకున్న నేరుగా వచ్చి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లయితే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ ద్వారా గుర్తించి వారికి ఫోనును అప్పజెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఫ్యాన్స్ కు భోజనం వడ్డించిన స్టార్ హీరో విక్రమ్.. మంచి మనస్సును చాటుకున్నారుగా!