ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

మామూలుగా సెలబ్రిటీస్ ఒకసారి ధరించిన డ్రెస్ ని మరోసారి ధరించడానికి ఇష్టపడరు.మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఆ డ్రెస్ వారి జీవితంలో మరోమారు ధరించే అవకాశాన్ని ఇవ్వరు.

ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా సరే అది ఇక వారి వార్డ్ రోబ్ నుంచి పక్కకు వెళ్లి పోవాల్సిందే.

పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మిగతా సెలబ్రిటీస్ ఎలా మాట్లాడుకుంటారో అనే ఒక అపోహతోనే వారు ఏ డ్రెస్ రిపీట్ చేయడానికి ఇష్టపడరు.

కానీ ఇప్పుడు కొంతమంది సెలబ్రెటీస్ ఆ హద్దులను చెరిపేస్తున్నారు.ఏ డ్రెస్ అయినా సరే నచ్చింది అంటే రిపీట్ చేయడానికి సందేహించడం లేదు.

అలా డ్రెస్ ను రిపీట్ చేస్తున్న సెలబ్రిటీస్ ఎవరు? ఎందుకు కోసం అలా చేస్తున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleప్రభాస్/h3p """/" / ప్రభాస్ కి( Prabhas ) బట్టలు మామూలు కొలతల్లో సరిపోవు.

ప్రత్యేకించి తన కోసమే కుట్టాలి.డ్రెస్ దగ్గర నుంచి షూస్ వరకు అన్ని ప్రత్యేకంగా చేయించుకుంటారు.

కానీ బ్లాక్ కలర్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం అనుకుంటా.అందుకే అనేక ఈవెంట్ లో ఒకే బ్లాక్ ప్యాంటుని మాటిమాటికి ధరిస్తూ వస్తున్నారు.

H3 Class=subheader-styleఅనుష్క శెట్టి/h3p """/" / టాలీవుడ్ లో ఇప్పటికి నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుష్క శెట్టి.

( Anushka Shetty ) ఆమెకు ఒక ఆరెంజ్ కలర్ చుడీదార్ ఉంది.

ఆ డ్రెస్ ఇప్పటికి నాలుగైదు సార్లు పబ్లిక్ ఈవెంట్స్ లో వేసుకొని కనిపించింది.

అంతలా ఆ డ్రెస్ ఎందుకు సెంటిమెంట్ గా మారిందో తెలియదు కానీ ఈ ఒక్క డ్రెస్ ని మాత్రమే ఆమె రిపీట్ చేస్తుండడం విశేషం.

H3 Class=subheader-styleఆలియా భట్/h3p """/" / అలియా భట్( Alia Bhatt ) తన పెళ్లి కోసం వేసుకున్న చీరని మరోమారు తనకు నేషనల్ అవార్డు అందుకోవడానికి వచ్చిన టైం లో వేసుకుంది.

అలాగే మరొక పబ్లిక్ ఈవెంట్ కోసం కూడా ఆమె ఆ చీరనే ధరించింది.

అలా తన సవ్యసాచి కలెక్షన్స్ లో తయారైన పెళ్లి చీర పలుమార్లు ధరించడం విశేషం.

H3 Class=subheader-styleనాని/h3p """/" / హీరో నానికి( Hero Nani ) సైతం ప్రభాస్ మాదిరిగానే బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం.

ఇప్పటి వరకు అనేక సార్లు ఒక బ్లాక్ కలర్ షర్ట్ ని ధరించడం జరిగింది.

ఆ పాటర్న్ లో చాలా డ్రెస్సులు ఉండొచ్చు అని అనిపించొచ్చు.కానీ నాని అనేక సార్లు ఒకే కలర్ అనే పాటర్న్ లో ఉన్న డ్రెస్ ధరించడం ఎన్నో మీడియా ఛానల్స్ లో కూడా చూడొచ్చు.

పుట్టినరోజు వేల గొప్ప మనసు చాటుకున్న సితార.. తండ్రికి తగ్గ తనయ?