చెయ్యని తప్పుకు శిక్షను అనుభవించిన సినీ సెలబ్రిటీలు

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ కాంట్రవర్సీ లేని నటుడు లేదా నటి అంటూ ఎవరూ లేరు.

కొందరిపైన వేసిన అభాండాలు వారి జీవితాన్నే నాశనం చేశాయి.కొందరు సెలబ్రిటీస్ సినిమా వాళ్ల కారణంగానో లేదంటే బయట వ్యక్తులు చేసిన తప్పుల కారణంగానో వర్ణనాతీతమైన బాధలను ఫేస్ చేశారు.

కొందరైతే జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.వారు తప్పు చేయకపోయినా ఈ పరిస్థితులన్నీ ఎదురయ్యాయి.

తప్పు చేయకపోయినా కొందరు శిక్షను అనుభవించారు.మరికొందరికి ఇప్పటికీ అనుభవిస్తున్నారు.

ఆ సినిమా సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• సుమన్:/h3p """/" / సుమన్( Suman ) దాదాపు 5 దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేశాడు.

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేశాడు.మొత్తంగా 10 భాషల్లో 700 కంటే ఎక్కువ సినిమాల్లో నటించాడు.

1980, 1990లలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించాడు.అయితే 1988లో సుమన్ బ్లూ ఫిలింలు తీస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అదే సమయంలో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి దొరకడం వల్ల సుమన్ చట్టపరమైన కేసులో అడ్డంగా ఇరుక్కుపోయాడు.ముగ్గురు యువతులు సుమన్‌ తమపై అత్యాచారం చేశాడని, తమ అనుమతి లేకుండా తమ శృంగార కార్యక్రమాలను వీడియో రికార్డు కూడా చేశాడని, బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు.

ఆ తర్వాత సుమన్ కి, వీటికి ఎలాంటి సంబంధం లేదని తేలింది.సుమన్ కింద ఉండే వాళ్ళు తప్పుగా ప్రవర్తించడం వల్ల అతడు శిక్షను అనుభవించాడు.

ఇక తెలుగులో ఇతడు ఎదుగుతున్నాడని ఓర్వలేక కొంత మంది ఆడవాళ్లతోటి రేప్‌ అలిగేషన్స్ చేయించారని తెలిసింది.

ఇప్పటికే సుమన్ వీటివల్ల మానసికంగా బాధపడుతూనే ఉంటాడు.h3 Class=subheader-style• పవన్ కళ్యాణ్/h3p """/" / పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నారని చాలామంది విమర్శించారు.

అయితే ఏపీ ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లో పదేళ్లపాటును కష్టపడ్డారని చివరికి తెలిసింది.

నిజానికి పవన్ డబ్బులు కోసం పాకలాడే వ్యక్తి కాదు.ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ( Deputy CM ) తనకు రావాల్సిన శాలరీను ఆయన తీసుకోలేదు.

అసెంబ్లీకి వెళ్ళినందుకుగాను 31 వేలు పవన్ కళ్యాణ్ కు లభించాల్సి ఉంది.అయితే దానిని కూడా తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉందని అన్నారు.

దీన్ని బట్టి పవన్ డబ్బు మనిషి కాదని అర్థమయింది.కానీ ఆయన చేయని తప్పుకు చాలా ఇబ్బందులను, అవమానాలను ఫేస్ చేశారు.

నిజానికి పవన్ కళ్యాణ్ కు డబ్బే కావాలనుకుంటే ఆయన సినిమాలు, యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఈజీగా వేల కోట్లు సంపాదించేవారు కానీ అలా చేయలేదు.

H3 Class=subheader-style• యాక్టర్ నందు/h3p """/" / గీతా మాధురి భర్త నందు( Nandu ) గురించి చెప్పాల్సిన పనిలేదు.

100% లవ్ సినిమాలో ఇతడు ఒక కీలకమైన పాత్ర పోషించాడు.అయితే నందు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.

అతను వాడకపోయినా వాడినట్టుగా చాలా రొమాన్స్ క్లియర్ చేశారు.దీనివల్ల అతను ఎంతో బాధపడ్డాడు.

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్.. ఒబామా మౌనం వెనుక..?