తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనగని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,జ్యోతుల నెహ్రూ టీడీపీ నేత కామెంట్స్ ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు ఇవాళ కొత్తేమి కాది వైసిపీ అధికారంలో రాష్ట్రంలో దాడులు మరింత పెరిగాయి రోజు ఏదో ఒకమూల దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే వున్నాయివాస్తవాలు తెలియజెప్పే గొంతుకను నొక్కే జగన్ తీరును ఖండిస్తున్నసీఎం జగన్ కు మంచి బుద్ధి కల్పించమని శ్రీవారిని వేడుకుంటున్నా.

పాపం, పుష్ప 2 సినిమా సుకుమార్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది?