ప్రముఖ వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా?
TeluguStop.com
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు.వచ్చిన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలి.
అందిన కాడికి డబ్బులు వెనుకేసుకోవాలి.కెరీర్ డౌన ఫాల్ లోకి వెళ్లాక పెళ్లి చేసుకోవాలి.
హాయిగా వైవాహిక జీవితాన్ని గడపాలి.సేమ్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు చాలా మంది సినిమా తారలు.
కొందరు నటీమణులు సినిమా రంగానికి చెందని వారినే పెళ్లి చేసుకుంటే.మరికొందరు పలువురు వ్యాపారవేత్తలను కట్టుకున్నారు.
ఇంతకీ బిజినెస్ మెన్ తో పెళ్లి చేసుకున్న సినిమా తారలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
H3 Class=subheader-style*శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా/h3p
బాలీవుడ్ క్యూట్ బ్యూటీ శిల్పాశెట్టి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని ప్రేమ వివాహం చేసుకుంది.
H3 Class=subheader-style*సోనమ్ కపూర్ – ఆనంద్ అహుజా/h3p """/"/
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా ఆనంద్ అహుజా అనే ఒక వ్యాపారిని మ్యారేజ్ చేసుకుంది.
H3 Class=subheader-style*ఈషా డియోల్ – భరత్ తక్తాని/h3p """/"/
ఈషా డియోల్ వజ్రాల వ్యాపారి భరత్ తక్తానిని కట్టుకుంది.
H3 Class=subheader-style*టీనా మునిం – అనిల్ అంబానీ/h3p """/"/
నటి టీనా మునిం రిలయన్స్ అధినేత అనిల్ అంబానీని పెళ్లి చేసుకుంది.
H3 Class=subheader-style*ఇషా కొప్పికర్ – టిమ్మీ నారంగ్/h3p """/"/
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసిన ఇషా కొప్పికర్ హోటల్స్ అధిపతి టిమ్మీ నారంగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
H3 Class=subheader-style*అసిన్ – రాహుల్ శర్మ/h3p """/"/
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన అసిన్ మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మని లవ్ మ్యారేజ్ చేసుకుంది.
H3 Class=subheader-style*రీమా సేన్ – శివ్ కరణ్ సింగ్/h3p """/"/
తెలుగుతో పాటు హిందీలో పలు సినిమాలు చేసిన రీమా రెస్టారెంట్స్ ఓనర్ శివ్ కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకుంది.
H3 Class=subheader-style*అయేషా టకియా – ఫర్హాన్ అజ్మీ/h3p """/"/
ఆయేషా టకియా సైతం హోటల్స్ అధినేత అబూ అజ్మీ కొడుకు ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుంది.
H3 Class=subheader-style*కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లు/h3p """/"/
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది.
H3 Class=subheader-style*జూహీ చావ్లా – జై మెహతా/h3p """/"/
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా ఇంగ్లాండ్ కి చెందిన వ్యాపారవేత్త జై మెహతా ని పెళ్లి చేసుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!