ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుక

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాలలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నాఫ్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు తో కలిసి మండల ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నేతలు గోరంటాల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు బిఆర్ఎస్ నాయకులు.

కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని మండలంలోని 38 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుల తో పాటు కానుకగా చీర, కనుములు జెడ్పిటిసి కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్ అందించారు.

ఆలయ ఆవరణలో జెడ్పిటిసి కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్రంప్‌కే ఓటేయ్యండి.. ప్రవాస భారతీయులకు తులసి గబ్బార్డ్ పిలుపు