పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే యోచనలో సీఈసీ..!

కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్‎ను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలోనే ఓటు వేసేలా చర్యలు తీసుకోనుంది.

ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపింది.1961 ఎన్నికల నియమాలు సవరించేలా ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం.

పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది ఇళ్లలో ఉంచడంతో దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని సీఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!