కాంగ్రెస్ వార్ రూమ్ కేసులపై సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం
TeluguStop.com
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులపై సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు పోలీసులు ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానం స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.అదేవిధంగా సునీల్ ను అరెస్ట్ చేయవద్దని ఈ నెల 3వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ వార్ రూమ్ పై గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు.
మోహన్ బాబు కు ఫోన్ చేసిన రజినీకాంత్…ఏం చెప్పాడంటే..?