ఢిల్లీ లిక్కర్ కేసులో దూకుడు పెంచిన సీబీఐ..!
TeluguStop.com
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీబీఐ( CBI ) దూకుడు పెంచింది.
ఈ మేరకు మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను( MLC Kavitha ) విచారించేందుకు సీబీఐ పిటిషన్ వేసింది.
ఈ నేపథ్యంలో సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఎమ్మెల్సీ కవితను విచారించడంతో పాటు ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని పిటిషన్ లో పేర్కొంది.
అయితే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో( Tihar Jail ) జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు..