మాజీమంత్రి వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టు కీలక ఆదేశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా హత్య కేసుపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో నాంపల్లి సీబీఐ కోర్టుకు ఐదుగురు నిందితులు హాజరైయ్యారు.

పిటిషన్ పై విచారించిన ధర్మాసనం కడప జైలులో ఉన్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.

తొలిప్రేమ రెమ్యూనరేషన్ తో పవన్ అలాంటి పని చేశారా… ఏమైందంటే?