వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ వాదనలు
TeluguStop.com
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వాదనలు చేసింది.
ఇవాళ ఈ హత్య కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని సీబీఐ పేర్కొంది.హత్యలో రూ.
40 కోట్ల సుపారీ లావాదేవీల జరిగాయని తెలిపారు.హత్య ఎవరు చేశారో బయటపడాలని వెల్లడించారు.
ఈ దశలో విచారణను తప్పుబట్టడం సరికాదని సీబీఐ వాదించింది.దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
ఒకే ఇంట్లో నలుగురు భవిష్యత్ డాక్టర్లు.. ఈ విద్యార్థుల తండ్రి కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!