వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా వైఎస్ వివేకా లెటర్ పై సీబీఐ కూపీ లాగుతుంది.వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు వంట మనిషి లక్ష్మీ కొడుకు ప్రకాశ్ ను విచారిస్తున్నారు.

లేఖ దాచి పెట్టిన విషయంలో ప్రకాశ్ పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

నిన్న పీఏ కృష్ణారెడ్డిని విచారించిన అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు .ఈ క్రమంలోనే ఇవాళ కృష్ణారెడ్డితో పాటు ప్రకాశ్ ను మరోసారి విచారిస్తున్నారు.

రాముడిలా కనిపించేవాళ్లు రావణుడిలా కనిపించకూడదు.. ముఖేష్ కన్నా కామెంట్స్ వైరల్!