కాగజ్ నగర్ లో రూ.కోటి నగదు పట్టివేత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో సుమారు రూ.కోటి నగదును పోలీసులు పట్టుకున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సోదాలలో భాగంగా పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకున్నారు.అయితే ఈ నగదు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా సమాచారం.

కానీ సరైన పత్రాలు లేకపోవడంతో పాటు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు.

బాల్య వివాహం: ఆరో తరగతి బాలికను వివాహం చేసుకున్న యువకుడు..