వత్సవాయి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ మరియు ఐదుగురిపై కేసు నమోదు
TeluguStop.com
యన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట చెందిన స్వయం శక్తి పత్రిక విలేఖరి కరిసే మధు వాస్తవ వార్తలు రాసినందుకు గాను వత్సవాయి పోలీస్ స్టేషన్ ఎస్.
మహాలక్ష్మణుడు అకారణంగా దూషించి కేసులు బాణాయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.
స్వతహాగా లెక్చరర్ అయ్యిన మధు జర్నలిస్ట్ పై మక్కువతో పత్రికా రంగంలోకి వచ్చిన మధు వాస్తవ కథనాలను రాస్తూ అనతికాలంలోనే గుర్తింపు పొందారు.
కళ్ల ముందు జరుగుతున్న వాస్తవ సంఘటనలను రాసే అధికారం ఒక్క పత్రికా విలేకర్లకు మాత్రమే ఉన్నదని.
భారత రాజ్యాంగం ప్రకారం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ ని తెలిసిన కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేశాడని.
ఎస్.ఐ తో పాటు హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుల్ మార్కపూడి శ్రీకాంత్ దూషిస్తూ, హింసిస్తూ నానా రకాల ఇబ్బందులకు గురిచేశారని, అంతేకాకుండా వత్సవాయి గ్రామానికి చెందిన మార్కపూడి బాబు (ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు), ఏసు పోగు రవి( క్లస్టర్ రిసోర్స్ పర్సన్), కుక్కల శ్రీధర్ ముగ్గురు కలిసి జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్న కరీసే.
మధు గృహానికి వెళ్లి చంపుతామని బెదిరించి భయాందోళనకు గురి చేశారని,ఈ విషయమై జర్నలిస్ట్ మధు జగ్గయ్యపేటలోని ప్రత్యేక ప్రయివేటు కోర్టును ఆశ్రయించగా జగ్గయ్యపేట మెజిస్ట్రేట్ వెంటనే జర్నలిస్ట్ పై అకారణంగా కేసు నమోదు చేసిన వారిపై వెంటనే "ఎఫ్ఐఆర్" నమోదు చేసి విచారణ చేపట్టి న్యాయం చేయాలని సెప్టెంబర్ రెండున ఆదేశాలు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు జారీ చేశారు.
జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రామారావు కోర్ట్ ఆదేశం మేరకు వత్సవాయి ఎస్.
ఐ జి.మహా లక్ష్ముడు పై మరియు మిగిలిన ఐదుగురు పై 295/2022 కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.
యన్ టి ఆర్ జిల్లా
జగ్గయ్యపేట చెందిన స్వయం శక్తి పత్రిక విలేఖరి కరిసే మధు వాస్తవ వార్తలు రాసినందుకు గాను వత్సవాయి పోలీస్ స్టేషన్ ఎస్.
మహాలక్ష్మణుడు అకారణంగా దూషించి కేసులు బాణాయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.
స్వతహాగా లెక్చరర్ అయ్యిన మధు జర్నలిస్ట్ పై మక్కువతో పత్రికా రంగంలోకి వచ్చిన మధు వాస్తవ కథనాలను రాస్తూ అనతికాలంలోనే గుర్తింపు పొందారు.
కళ్ల ముందు జరుగుతున్న వాస్తవ సంఘటనలను రాసే అధికారం ఒక్క పత్రికా విలేకర్లకు మాత్రమే ఉన్నదని.
భారత రాజ్యాంగం ప్రకారం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ ని తెలిసిన కూడా అనేక రకాల ఇబ్బందులకు గురి చేశాడని.
ఎస్.ఐ తో పాటు హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుల్ మార్కపూడి శ్రీకాంత్ దూషిస్తూ, హింసిస్తూ నానా రకాల ఇబ్బందులకు గురిచేశారని, అంతేకాకుండా వత్సవాయి గ్రామానికి చెందిన మార్కపూడి బాబు (ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు), ఏసు పోగు రవి( క్లస్టర్ రిసోర్స్ పర్సన్), కుక్కల శ్రీధర్ ముగ్గురు కలిసి జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్న కరీసే.
మధు గృహానికి వెళ్లి చంపుతామని బెదిరించి భయాందోళనకు గురి చేశారని,ఈ విషయమై జర్నలిస్ట్ మధు జగ్గయ్యపేటలోని ప్రత్యేక ప్రయివేటు కోర్టును ఆశ్రయించగా జగ్గయ్యపేట మెజిస్ట్రేట్ వెంటనే జర్నలిస్ట్ పై అకారణంగా కేసు నమోదు చేసిన వారిపై వెంటనే "ఎఫ్ఐఆర్" నమోదు చేసి విచారణ చేపట్టి న్యాయం చేయాలని సెప్టెంబర్ రెండున ఆదేశాలు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు జారీ చేశారు.
జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రామారావు కోర్ట్ ఆదేశం మేరకు వత్సవాయి ఎస్.
ఐ జి.మహా లక్ష్ముడు పై మరియు మిగిలిన ఐదుగురు పై 295/2022 కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.
సింగిల్ టేక్ లో బాలయ్య నటన చూసి 400 మంది చప్పట్లు కొట్టారట.. ఏం జరిగిందంటే?