న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీ నంబర్ 2 అవుతుందా.. అయితే మీ కెరియర్..?
TeluguStop.com
న్యూమరాలజీ( Numerology ) ప్రకారం నెలలో 2,11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై స్ట్రాంగ్ నంబర్ రెండు( Number 2 ) ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
ఈ నంబర్ గల వ్యక్తులు ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ తరాల నుంచి మహాత్మా గాంధీ( Mahatma Gandhi ) వంటి ప్రఖ్యాత వ్యక్తుల వరకు అనేకమంది ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో నంబర్ 2 ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.
ఈ నంబర్ కి గురువు చంద్రుడు.( Moon ) ఇది సోషల్ ఫేమ్, చార్మ్‌తో ఒకరి విధిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
వీరు అద్భుతమైన పబ్లిక్ స్పీకర్లుగా పాపులారిటీ సొంతం చేసుకుంటారు.నంబర్ 2 కి చెందిన వారి అదృష్ట రోజు సోమవారం.
వారి అదృష్ట రంగులు వైట్, బ్లూ అని నిపుణులు చెబుతున్నారు.చంద్రుడి శక్తితో నడిచే వీరికి ప్రత్యేకమైన లక్షణాలు, బలాలు ఉంటాయి.
సెల్ఫ్-డిసిప్లైన్, ( Self Discipline ) టైమ్ మేనేజ్‌మెంట్, జీవితంలో కమిటెడ్ అప్రోచ్‌తో ఉండడం వీరి బలం అని నిపుణులు చెబుతున్నారు.
స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ కనెక్షన్‌లు పబ్లిక్ సెట్టింగ్‌లలో ఎక్కువగా ఆకర్షణీయంగా మారుస్తూ ఉంటాయి.
వీరు ఒక రకమైన సహజమైన ప్రవర్తన కలిగి ఉంటారు.వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలలో అద్భుతమైన భాగస్వాములుగా ఉంటారు.
"""/" /
న్యూమరాలజీ ప్రకారం నంబర్ రెండులో పుట్టిన వారు కొన్ని ప్రత్యేక రంగాలలో తమదైన ముద్రను వేస్తారు.
మిల్క్, లిక్విడ్, ఇండస్ట్రీ, కెమికల్స్, మెడిసిన్, యాక్టింగ్, లా, స్పోర్ట్స్, డిటెక్టివ్ ఏజెన్సీ, డిస్ట్రిబ్యూటర్‌షిప్ బిజినెస్, వాటర్, ఐస్ క్రీమ్ లాంటి వ్యాపారాలలో వీరు బాగా రాణించగలరు.
అంతే కాకుండా చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోల్ రంగంలో కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మెరుగుపరచడానికి, సానుకూల శక్తులను ఉపయోగించుకోవడానికి కింది పరిహారాలు చేయాలి. """/" /
ఆశ్రమాలకు లేదా అవసరమైన వారికి పాలు దానం( Donate Milk ) చేయాలి.
ప్రతి సోమవారం శివుడికి పాలు, చక్కెరతో అభిషేకం చేయాలి.సానుకూల ఫలితాల కోసం మొబైల్ నంబర్ లోని అంకెల మొత్తం ఆరుకి సమానమయ్యేలా చూసుకోవాలి.
మాంసాహారం, మద్యం, పొగాకు అలాగే జంతువుల చర్మం లేదా తోలుతో చేసిన ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిది.
బీసీ కుల గణన వెనుక అసలు వ్యూహం ఇదా ?