వీళ్ళు తెలుగులో హిట్ కొట్టాలేరా..?

చాలామంది కోలీవుడ్, బాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ పై కన్నేసారు ఇప్పటికే ధనుష్ లాంటి హీరోలు, డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేస్తూ వాళ్ల స్టామినాని పెంచుకుంటూ ఉంటే బాలీవుడ్ హీరో అయిన రన్బీర్ కపూర్ లాంటి హీరో కూడా తెలుగులో తన మార్కెట్ ను విసృతంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఆయన ఇంతకుముందు చేసిన బ్రహ్మాస్త్ర సినిమా( Brahmastra ) తో తెలుగులో అతను ఏ మాత్రం రనించలేకపోయాడు.

పైగా ఆ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో రన్బీర్ కపూర్ పరువు మొత్తం పోయింది.

"""/" / ఇక దాంతో అనిమల్ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు అలాగే ధనుష్ కూడా ఇప్పటికే సార్ అనే సినిమా( Sir Movie )తో ఇండస్ట్రీలో తన దైన రీతిలో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

"""/" / ఇక అదే రీతిలో ఆయన శేఖర్ కమ్ముల తో చేస్తున్న సినిమా తో తను ఫుల్ గా తెలుగులో మార్కెట్ పెంచే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక వీళ్ళతో పాటుగా విజయ్ కూడా తెలుగు మార్కెట్ పై ఎప్పటి నుంచో కన్నేశాడు.

కానీ అతని సినిమాలు ఏవి కూడా తెలుగులో అంత పెద్దగా రాణించడం లేదు.

ఇక లియో సినిమాతో కూడా తెలుగులో మంచి సక్సెస్ సాధించాలని చూశాడు కానీ ఆ సినిమా కూడా ఆయన ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అది అవరేజ్ సినిమాగానే మిగిలిపోయింది.

అంతకుముందు వారసుడు సినిమా( Varasudu )తో తెలుగు డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి తో సినిమా చేసినప్పటికీ ఆ సినిమా కూడా పెద్దగా విజయమైతే సాధించలేదు.

ఇలా ప్రతి హీరో కూడా తెలుగు మార్కెట్ పైనే కన్నేస్తు వస్తున్నారు.కానీ వారిలో ఎవరు కూడా తెలుగు లో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే మలయాళ హీరోలు కూడా తెలుగు లో ఇప్పటికే వాళ్ల లక్కు ను పరీక్షించుకుంటున్నారు.

నదిలో పడి ఆత్మహత్యకు యత్నం.. అతడిని బయటికి లాగి ఎట్లా కొట్టాడో చూస్తే..??