తిరుమలలో గంజాయి కలకలం..
TeluguStop.com
తిరుమల.ఎంతో పవిత్రమైన పుణ్య క్షేత్రం.
అలాంటి క్షేత్రంలో గంజాయి కలకలం సృష్టించింది.ఎంతో పకడ్బందీ తనిఖీలు ఉన్నా.
కొందరు వ్యక్తులు కొండపైకి గంజాయిని తీసుకెళ్తున్నారు.తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు.
తాజాగా.తిరుమలలో గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.
అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కావడం చర్చనీయాంశంగా మారింది.అయితే.
ఇంత దర్జాగా గంజాయిని కొండపైకి తీసుకొస్తున్నా.నిఘా వ్యవస్థ ఏం చేస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి.
దీంతో విజిలెన్స్ వింగ్ అలెర్ట్ అయ్యింది.
అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టి సంబరాలు.. భారతీయుడు చేసిన పనికి నెటిజన్లు షాక్..