మా తరఫున ప్రచారం చేస్తారా ? జగన్‌కు షా ఫోన్..!!
TeluguStop.com
ఇదో షాకింగ్ సమాచారం.తమ తరఫున ప్రచారం చేసేందుకు జగన్‌ను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో కీలకమైన తమిళనాడు రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది.
ఇక్కడ అధికార అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పెద్దలు పొత్తు పెట్టుకున్నారు.దాదాపు 25 నియోజకవర్గాల్లో పార్టీ సీట్లు పంచుకుని ప్రచారానికి దిగుతున్నారు.
ఇక్కడ తిరిగి అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురావడం తాము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ద్వారా దక్షిణాదిన పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ప్రచారానికి సంబందించిన రూట్ మ్యాప్ను రెడీ చేసుకున్నారు.అయితే.