ఇంటి పై కప్పు మీద వీటిని ఉంచడం వల్ల.. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇంటి నిర్మాణాన్ని కచ్చితంగా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

అంతే కాకుండా ఇంటి లోపల, ఇంటి బయట ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు.

ఇల్లు ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ ఇంటి లోపల, ఇంటి బయటపెట్టిన వస్తువులు మన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.

వాస్తు నియమాలను అనుసరించి ఇంటి బయట వస్తువులను పెట్టుకుంటే ఆనందంతో పాటు ప్రశాంతత కూడా ఉంటుంది.

ఇక ఇంట్లో పెట్టుకునే వస్తువులు మాత్రమే కాకుండా ఇంటిపై పెట్టే వస్తువుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"""/"/ చాలామంది ఇంటిపైన వినియోగించని అనేక వస్తువులను ఉంచుతూ ఉంటారు.పాడైపోయిన వస్తువులు, చెత్తాచెదారం ఇంటి పైన అలాగే ఉంచుతారు.

ఎప్పుడో కానీ టెర్రర్స్ మీదకు వెళ్లాం కదా అని ఏది పడితే అది పైన పోగు చేస్తూ ఉంటారు.

ఇంటి టెర్రస్ పైన ఎప్పుడూ పాత వస్తువులను పాడైపోయిన వస్తువులను అసలు పెట్టకూడదు.

చెత్తాచెదారాన్ని జమ చేయకూడదు.ఇలా చేస్తే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

"""/"/ కాబట్టి ఇంటి పైకప్పు మీద అందమైన మొక్కలను పెంచుకుంటే అది ఇంటికి ఎంతో మంచిదని వాస్తు శాస్త్రాన్ని నిపుణులు చెబుతున్నారు.

ఇంటి పై కప్పును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యులకు సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలిసి వస్తాయని చెబుతున్నారు.

అంతే కాకుండా ఇంటి పైన అందమైన మొక్కలను పెంచడం శుభంగా వాస్తు శాస్త్రంలో ఉంది.

మొక్కల్ని పెంచడం వల్ల పర్యావరణం శుభ్రం అవ్వడమే కాకుండా ఆ ఇంట్లోనీ కుటుంబ సభ్యుల మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

అంతేకాకుండా ఇంటి కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.

ఢిల్లీ-ఆగ్రా రైలులో డచ్ మహిళను వేధించిన కామాంధుడు.. ఇతనికి సిగ్గు లేదా?