డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డాకు మహారాజ్ ( Daku Maharaj ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

ఇలా ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

ఇప్పటివరకు సుమారు 140 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.డైరెక్టర్ బాబి( Bobby ) దర్శకత్వంలో బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతెలా వంటి వారు ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు.

"""/" / ఇక ఇటీవల కాలంలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకున్నటువంటి బాలకృష్ణ మరోసారి డాకు మహారాజ్ సినిమా ద్వారా మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఇలా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో విజయవంతంగా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది. """/" / ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్,( Net Flixs ) వారు కొనుగోలు చేశారు.

ఈ క్రమంలోనే జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదల కాగా ఫిబ్రవరి 9వ తేదీ తిరిగి ఓటీటీలో ప్రసారం చేయాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.

ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలకృష్ణ తన తదుపరి చిత్రం అఖండ2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

టీ, కాఫీ బదులు ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది!