వెంచర్ లో చెట్టుకు ఉరేసుకొని వ్యాపారి బలవన్మరణం

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని ఆదివారం దారుణం చోటుచేసుకుంది.నల్గొండకు చెందిన వ్యాపారి వెంకన్న యాదవ్ మహేంద్ర వెంచర్ లో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

చైనా దురాగతం.. మాలిలో బంగారు గని కూలి 43 మంది మహిళా కూలీలు దుర్మరణం!