యూపీలోని వరదల్లో చిక్కుకున్న బస్సు.. ప్రయాణికులు సేఫ్

ఉత్తరప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాగులు, వంకలతోపాటు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఓ బస్సు నదీ వరద నీటిలో చిక్కుకుని పోయింది.వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం క్రేన్ సాయంతో బస్సులోని 25 మంది ప్రయాణికులను కాపాడారు.

ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పన్నూన్‌ హత్యకు కుట్ర కేసు : అనుమానితుడు నిఖిల్ గుప్తాని అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్