నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లోని మున్సిపాలిటీల్లో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకున్న కాంగ్రెస్ పార్టీ సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) సమక్షంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా 32వ,వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి( Burri Srinivas Reddy )ని ఎంపిక చేసింది.
జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి( Mandadi Saidireddy )పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.
28 ఏళ్లకే ఇంత నరకమా? ఢిల్లీలో అమ్మాయిల జీవితంపై షాకింగ్ పోస్ట్!