తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాల దగ్ధం కలకలం

తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాల దగ్ధం కలకలం రేపింది.సిట్ ఆఫీస్‌ కాంపౌండ్‌లో సిబ్బంది పలు డాక్యుమెంట్లను తగలబెట్టారు.

దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సీఐడీ చీఫ్‌ రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

సర్వేల్లో కూటమి గెలుపు ఖాయమనే సమాచారం అందడంతో.తాము సేకరించిన హెరిటేజ్‌ సంస్థకు సంబంధించిన పత్రాలను‌ దగ్ధం చేయించారని టీడీపీ ఆరోపిస్తోంది.

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర లెక్కలివే.. ఏ సినిమాకు ఎంతంటే?