బన్నీ భార్య గురించి ఈ షాకింగ్ నిజం మీకు తెలుసా.. ప్రేమలో ఉన్నా లేకపోయినా అది తాగుతానంటూ?
TeluguStop.com
స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చే స్థాయిలో అందాన్ని కలిగి ఉన్నా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడే సెలబ్రిటీలలో స్నేహారెడ్డి ఒకరు.
స్నేహారెడ్డి( Sneha Reddy )కి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్ల కంటే స్నేహారెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కావడం అల్లు ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
తాజాగా స్నేహారెడ్డి ఇన్ స్టా స్టోరీలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. """/" /
స్నేహారెడ్డి ఆ పోస్ట్ లో తాను లవ్ లో ఉన్నా లేకపోయినా కూడా శాంపైన్ తాగుతాను అని కొటేషన్ ను పోస్ట్ చేశారు.
తనకు శాంపైన్ అంటే ఎంతో ఇష్టమని స్నేహారెడ్డి తన పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.
అయితే స్నేహారెడ్డికి శాంపైన్ డ్రింక్ చేసే అలవాటు ఉన్నా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను వెల్లడించడం అవసరమా అంటూ కొంతమంది నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
అల్లు అర్జున్, స్నేహారెడ్డి( Allu Arjun ) ప్రస్తుతం పారిస్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
స్నేహారెడ్డి వయస్సు 38 సంవత్సరాలు అయినా ఆమె ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రొఫెషనల్ వర్క్ తో బిజీగా ఉండే స్నేహారెడ్డి అప్పుడప్పుడూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా ఉండటంతో పాటు వివాదాలకు దూరంగా ఉండటం వల్లే స్నేహారెడ్డికి ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
బన్నీ సైతం పుష్ప2( Pushpa 2 ) సినిమాను అనుకున్న తేదీకి విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
పుష్ప2 సినిమా భారీ రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.2024 సంవత్సరం ఆగష్టు 15వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న పుష్ప2 బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
“ఎంత తింటావ్, రా?” అంటూ నోట్లు విసిరిన జనం.. అవినీతి అధికారి ఏం చేశాడంటే..?